26, ఆగస్టు 2009, బుధవారం

మనసార హరి భజన చేయరా

పల్లవి
మనసార హరి భజన చేయరా, నీ నోరార నారాయణా అనరా
నీ నోరార నారాయణా అనరా -- మనసారా--
చరణం: 1
పాటే రాదనీ, ప్రజలు అందురని, గాత్ర శుద్ధియే కమ్మగా లేదని.. --2 --
పాటకు సరిపడు తాళము లేదని --2 --
భయము బిడియము బాధ వలదురా -- మనసార--
చరణం: 2
పాటయు తాళము, గాత్రము యున్నాను, మనసే లేని స్మరణే వృధరా.. –- 2 --
తనువొక చోట, మనసొక చోట --2--
ఉన్న మానవుని జన్మయే వృధరా -- మనసార--
చరణం: 3
రోగియైన మహా భోగియైన, పూర్వజన్మ సుకృతము పోదురా --2--
నారాయణా నీ నామ స్మరణతో --2--
నరకపు బాధలు నాశ మవునురా -- మనసార--

IN ENGLISH - Manasaara hari bhajana cheyaraa
Pallavi
Manasaara hari bhajana cheyaraa, nee noraara narayanaa anara
Nee noraara narayanaa anara -- manasaara--
Charanam: 1
Paate raadani, prajalu andurani, Gaatra shuddhi ye kammaga ledani.. --2 --
Paataku saripadu taaLamu ledani --2 --
Bhayamu bidiyamu baadha valadura -- manasaara--
Charanam: 2
Patayu taaLamu, gaatramu yunnanu, Manase leni smaraNe vrudharaa.. –- 2 --
Tanuvoka chota, manasoka chota
Unna maanavuni janmaye vrudharaa -- manasaara--
Charanam: 3
rogiyaina maha Bhogiyaina, poorva janma sukrutamu poduraa--2--
naarayaNaa nee naama smaraNatho --2--
narakapu baadhalu naashamavunuraa -- manasaara--

1 కామెంట్‌:

LinkWithin

Related Posts with Thumbnails