26, ఆగస్టు 2009, బుధవారం

వినాయకా, వినాయక, విశ్వాధారా వినాయక

పల్లవి
వినాయకా, వినాయక, విశ్వాధారా వినాయక
చరణం: ౧

సిద్ది వినాయక భావ భయ నాశన --౨--
సుర ముని వందిత శ్రీ గణేశా , విశ్వా ధారా వినాయక -- వినాయక --
చరణం: ౨
పార్వతి నందన పన్నగ భూషణ --౨ --
హర హర నందన శ్రీ గణేశా, మూల ధారా వినాయక -- వినాయక --

IN ENGLISH - Vinaayaka vinayakaa

Pallavi
Vinayakaa, vinaayaka, Vishwaadhaara vinaayaka
Charanam: 1

sidhi vinaayaka bhava bhaya naashana --2--
Sura muni vanditha sri ganeshaa , Vishwaa dharaa vinaayaka -- Vinaayaka --
Charanam: 2
Parvathi nandana pannaga bhushana -- 2 --
Hara hara nandana sri ganeshaa, Moola dhaara vinaayaka -- Vinaayaka --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails